loader

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల ఫీజు చెల్లింపు గ‌డువును పాఠ‌శాల విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చ‌ని పేర్కొంది. ఆలస్య రుసుము రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు అవకాశం కల్పించింది. రూ.200 లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 2 నుంచి 11 వరకు అవకాశం ఇచ్చింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON