విజయవాడలో నైతికవిలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో మంత్రి లోకేశ్ మంత్రి లోకేశ్ మాట్లాడుతూ నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలని, చాగంటి కోటేశ్వరరావుని కేబినెట్ ర్యాంకుతో నియమించారని వెల్లడించారు.
కోరుకునేవారని కానీ చాగంటికి కేబినెట్ ర్యాంకు ఇచ్చినా కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదని, కనీసం ప్రభుత్వ వాహనం ఉపయోగించలేదని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిద్వారా ఈ రోజు నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి మీ భవిష్యత్తు కోసం అందిస్తున్నామని మంత్రి అన్నారు.

