loader

వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, పీజీ విద్యార్థి అర్జీ పెట్టుకోవడంతోనే రీవాల్యుయేషన్ చేశామన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON