సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించిన ‘మీ కలను మాతో చెప్పండి’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద కామెంట్స్ చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని, ఈ కోరికను తీరుస్తారా అని సీఎం స్టాలిన్ను ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే, ఆ కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా అని AIADMK రాజ్యసభ ఎంపీ సీ వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేర ఘటనల పెరుగుదల, వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే నిరసన కార్యక్రమాల వేదికగా ఈ కామెంట్స్ చేశారు.

