loader

ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిద్ధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రధానం చేస్తారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్‌గా పని చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON