loader

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో భారీ విజయాన్ని అందుకుంది. ‘ భారత్ ఫ్యూచర్ సిటీ ‘ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం   ముందుకొచ్చింది. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ చర్చల్లో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON