loader

బ్యాంకాక్‌లో జరుగుతోన్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (బిమ్‌స్టెక్-BIMSTEC) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతలకు థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ విందులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌లు పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూనస్ మధ్య సమావేశం జరిగే అవకాశం ఉందని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON