loader

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ అసాధారణ వర్షపాతం ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం తీవ్ర విపత్తుగా మారింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మిల్లీమీటర్లు కురిసింది. అంటే కేవలం 14 గంటల్లోనే 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షం కాదని.. విపత్తు స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON