
తిరుమల అంశం మరోసారి రాజకీయ కాకకు కారణమవుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు భారీగా చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని టీటీడీ ప్రకటించింది.
అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తిరుమల వెళ్తున్నారు. వైసీపీ ఆరోపణలు చేస్తున్న టైంలో పవన్ కల్యాణ్ చేస్తున్న తిరుమల పర్యటన ఆసక్తిగా మారుతోంది. తన కుమారుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిందుకు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.