ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన దార్శనికుడు అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన “డబుల్ ఇంజిన్” ప్రభుత్వ విధానానికి ఆయన అసలైన నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లుండి గురించి మాత్రమే కాదు, రేపటి కోసం కూడా కలలు కనేవారు అని మంత్రి అన్నారు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

