loader

ఉబర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ట్రావిస్ కలానిక్ “ఆటమ్స్” (Atoms) అనే కొత్త ఇండస్ట్రియల్ రోబోటిక్స్ వెంచర్‌ను ప్రారంభించారు. ఈ వెంచర్ ఎనిమిది సంవత్సరాలుగా రహస్యంగా పనిచేస్తోందని, ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని నియమించిందని కలానిక్ వెల్లడించారు. ఈ కొత్త ఇండస్ట్రియల్ రోబోటిక్స్ వెంచర్ స్టార్టప్ మైనింగ్, రవాణా, ఆహార రంగాలలో ఆటోమేషన్‌పై దృష్టి సారిస్తుంది. ఆటమ్స్ స్పెషలైజ్డ్  రోబోల సహాయంతో రవాణా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, మైనింగ్ వంటి రంగాలలో లాభాలను ఆర్జించడం సులభం అవుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON