loader

స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి రెచ్చిపోయాడు. ఆ మహిళను దారుణంగా కొట్టాడు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఆమె నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON