
<span;>హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పడే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచేందుకు హమాస్ సిద్ధమైంది. గాజాగాలో నెతన్యాహూ సేనలు వెంటనే దాడులు ఆపాలంటూ డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికలను అంగీకరించనట్లయితే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది