<span;>అమెరికాలో జరుగుతున్న దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమాన ప్రయాణాలపై పడుతోంది. శుక్రవారం నుంచి న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగోతో సహా దాదాపు 40 ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలను తగ్గించనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత, భద్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. షట్డౌన్ఇప్పుడు 37వ రోజుకు చేరుకుంది. ఇది అమెరికాలో ఇప్పటివరకు అతిపెద్ద ప్రభుత్వ <span;><span;>షట్డౌన్<span;> గా మారింది.

