loader

హిట్‌మ్యాన్ రోహిత్ తన కొత్త టెస్లా మోడల్ Yని నడుపుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.   వీడియో ఎలాన్ మస్క్‌ దృష్టికి రాగానే తను స్వయంగా ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. “ఇందుకే టెస్లాకు యాడ్స్, ప్రకటనల అవసరం లేదు” అని మస్క్ రాసుకొచ్చాడు. టెస్లా ప్రకటనలపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హై-ప్రొఫైల్ వినియోగదారులు, సెలబ్రిటీలు టెస్లా కారును ప్రమోట్ చేస్తారు. ఇదే ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాను “ఇన్నోవేషన్ ద్వారా నడిచే బ్రాండ్”గా మార్చిన వ్యూహం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON