దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సంచలన ఫలితాలను నమోదు చేస్తోంది. తన కుమారుడు రాజకీయాల్లో ఇంతటి ఘనవిజయం సాధించడంపై విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారు ఆనందంతో ఒకరినొకరు హత్తుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

