loader

మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2025లో) 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. విశాఖపట్నం లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. స్మృతిమంధాన 54 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఈ మైలురాయిని చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం, మంధాన ఈ సంవత్సరంలో కేవలం 18 మ్యాచ్‌లలోనే 1031 పరుగులు సాధించడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON