loader

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో మరో ఆసక్తికర మ్యాచ్ వడోదర బిసిఎ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ మూడోస్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON