loader

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపిక‌కు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్య‌క్షుడు కొలువుదీర‌నున్నాడు. ఈ క్ర‌మంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం 30న నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON