loader

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 1, 2వ తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వ్యాన్‌లో బాదం పాలు తీసుకొచ్చి విక్రయించాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాతరకు వచ్చిన వారిలో చాలామంది ఆ బాదం పాలు కొనుగోలు చేసి తాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రుల బాట పట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON