loader

ఓపెన్‌ఏఐ 2026 కోసం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కాని ఒక వినూత్న స్మార్ట్ పరికరాన్ని రూపొందిస్తోంది. ఇది ఒక చిన్న కంప్యూటర్​ మాదిరిగా పనిచేస్తుంది, అయితే దీనికి స్క్రీన్ ఉండదు. ఇది పూర్తిగా వాయిస్​పైనే ఆధారపడి ఉంటుంది. లీక్‌ల ప్రకారం, ఈ పరికరాన్ని “స్వీట్‌పీ (SweetPie)” అని పిలుస్తారు.  2023లో ప్రముఖ డిజైనర్ జానీ ఐవ్ (Jony Ive) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నప్పుడు ప్రారంభమైంది. జానీ ఐవ్, ఐఫోన్  ఉత్పత్తుల  డిజైనర్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON