loader

<span;>టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు నారా లోకేశ్ కపుల్, బాలకృష్ణ కపుల్, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు దంపతులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON