loader

్రూప్ 2 పరీక్షలపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై టిజిపిఎస్‌సి రివ్యూ అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉంది. రాష్ట్ర హైకోర్టు 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై బుధవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తరువాత తీసుకొనే చర్యలతో పలు అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నియామకాలు జరిగిన 6 ఏళ్ల తరువాత పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన పడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON