loader

జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామంలో జరిగిన.. ఓ సంఘటన, గణపతి నిమజ్జనం కోసం రూ.1,116 చందా ఇవ్వలేదని కారణం చూపుతూ గ్రామ కుల పెద్దలు నాలుగు కుటుంబాలను బహిష్కరించారు. ఇంతటితో ఆగకుండా,
ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడినా, పలకరించినా లేదా ఏ విధంగానైనా సంప్రదించినా, సహాయం చేసినా రూ.25,000 జరిమానా విధిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనను డప్పులు మోగిస్తూ గ్రామమంతా ప్రచారం చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON