loader

నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి ముఠా దాడిలో గాయపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుల కారును ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోగా కడుపులో తీవ్రగాయాలయ్యాయి. అధికారులు హుటాహుటిన ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గాయమైన కిడ్నీని తొలగించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON