loader

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ బెదిరింపు కాల్, తమిళనాడులో కలవరం క్రియేట్ చేసింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో మూడు  బాంబ్ స్క్యాడ్  , స్నిఫర్ డాగ్.. విజయ్ ఇంట్లో సునిశితంగా పరిశీలించి, తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు పరికరాలు లేవని పోలీసులు నిర్ధారించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON