రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట కొడగులోని విరాజపేటలో తమ పెళ్లి రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు.సెప్షన్‌లో రష్మిక పూర్తిగా కొడవ అమ్మాయిలా మెరిసింది. ఆమె హెయిర్‌స్టైల్, నగలు, దుస్తులు అన్నీ కొడవ సంప్రదాయంలోనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ నలుపు, తెలుపు సూట్‌లో కనిపించారు. తాను రష్మిక నుండి కొన్ని కన్నడ, కొడవ పదాలు నేర్చుకున్నానని ఎల్లరిగూ నమస్కార, ఎల్లరూ హేగిద్దీరా? అని కన్నడలో చెప్పి కొన్ని పదాలు కూడా పలికారు.

