loader

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ  అధికారులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ (KTR) ను ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ ఛార్జ్ షీట్ లో  అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అధికారి అరవింద్ కుమార్ను ఏ2గా, బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా, కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా ఏసీబీ చేర్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON