loader

కువైట్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన మినా అల్-అహ్మది పై గురువారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన మినా అల్-అహ్మది రిఫైనరీ. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్లాంట్ రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల పెట్రోలియంను ఉత్పత్తి చేస్తుంది సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON