సత్యరాజ్ పవన్ కళ్యణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. మురుగన్ పేరుతో తమిళనాడు లో రాజకీయాలు నడవవని, ఒక తమ్ముడు మురుగన్ పేరుతో రాజకీయాలు చేయటానికి ఇక్కడికి వచ్చాడు అని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇక్కడ కావలిసింది కులాన్ని నిర్మూలించడం. మతం వల్ల కులం బ్రతికే ఉంటుంది. అలంటి కులాల్ని పెంచి పోషించడానికి ఇక్కడికి రాకండి అంటూ సెటైరికల్ గా పంచులు వేసాడు. పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్న మా దగ్గర మీ రాజకీయాలు చెల్లవని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు తమిళ నటుడు సత్యరాజ్

