loader

ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వీడియో కాల్స్‌ చేసి.. నగ్నంగా మారి అసభ్యంగా ప్రవర్తించేవాడు.రోజురోజుకీ ఎస్సై రాజశేఖర్‌ వేధింపులు మితిమీరుతుండటంతో తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. వీడియో కాల్‌ చేసినప్పుడు రికార్డ్‌ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్సైని వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON