 
		<span;>కెనడాలోని ఎడ్మంటన్‌లో
<span;>తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు గాను.. అతడు సాగూపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో తలపై బలమైన గాయమై సాగూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన అతడి స్నేహితురాలు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్సపొందుతూ ఐదు రోజుల తర్వాత అతడు మరణించాడు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు
 
      
 
								 
								