loader

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మైసూర్ లో జరుగుతోంది. ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ అయ్యారు.
సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో చరణ్ ను కర్ణాటక సీఎం ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా విశేషాలను సిద్ధరామయ్య అడిగి తెలుసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON