loader

కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన సీనియర్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్.. మంచు విష్ణు టీం మొత్తాన్ని అభినందించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు విష్ణు. రజనీకాంత్‌ అంకుల్‌ కన్నప్ప మూవీ చూశాక నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్పారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అని మంచు విష్ణు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON