loader

కర్నూలు బస్సు ప్రమాదంలో దగ్ధమైన వాహనం డీడీ 01 ఎన్‌ 9490 అనే రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉంది. అంటే ఆ వాహనం కేంద్ర పాలిత ప్రాంతం దమణ్‌-దీవ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిందని అర్థం. కానీ ఆర్‌సీలో మాత్రం ఒడిశాలోని రాయగడ అడ్రస్​ ఉంది. బస్సుకు ఇన్సూరెన్స్​ ఒంగోలులో చేయించారు. మొత్తంగా చూస్తే ఈ బస్సుకు మూడుచోట్ల రిజిస్ట్రేషన్‌ మారినట్లుగా తేలింది. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్‌ బస్సుగా ఆల్ట్రేషన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిని ఏ రాష్ట్రంలోనూ రవాణా శాఖ అధికారులు గుర్తించి, పట్టుకోకపోవడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON