
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన అరియళూర్ సభలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్..
కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న ఒకేదేశం – ఒకే ఎన్నిక విధానం అనేది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం లాంటిదేనని తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత అన్నారు.