ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులు కూడా అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.