ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్త బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే ఆగస్ట్ 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో
ఉచిత ప్రయాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వివరించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ)కి చెందిన 25 ఎకరాల భూమిని వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం
40వేల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు వివరించారు.

