
గూగుల్ తన ఏఐ మోడ్ ఫర్ సెర్చ్‌లో ‘సెర్చ్ లైవ్’ అనే కొత్త వాయిస్-పవర్డ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెర్చ్ లైవ్ ద్వారా వినియోగదారులు తమ ప్రశ్నలను వాయిస్ ద్వారా గూగుల్‌కు అందించవచ్చు. సెర్చ్‌ను టైప్ చేసి లింక్‌ల ద్వారా శోధించడానికి బదులుగా వినియోగదారులు వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే వాటి సమిష్టిగా సమాధానాలను వారికి తిరిగి చదివి చెబుతుంది.