ఏఐ కన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నైపుణ్యవంతులైన శ్రామికిల కొరత అని పేర్కొన్నారు. అమెరికావ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి భవిష్యత్తు అంచనాలు కావు. ప్రస్తుత అంచనాలే. మనం దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలను ఉన్నతంగా భావిస్తూ వచ్చాం. నైపుణ్యం గల శ్రామిక శక్తిని అంతగా పట్టించుకోలేదు’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

