loader

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరయ్యారు. అంతకుముందు కెసిఆర్ తో కెటిఆర్ సమావేశమయ్యారు.  తెలంగాణ భవన్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు. “ఈ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు. ఏమీ తేల్చలేదు. 3 సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా వస్తాను.అక్రమ కేసులకు భయపడం. లై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉంది” అని కెటిఆర్ అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON