loader

అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా సరే టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్​తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచనని.. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్​లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON