ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రోటోకాల్ ఇచ్చే విషయంలో గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఘటనపై టీడీపీ ఎంపీ సానా సతీష్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఎయిర్‌పోర్టు అధికారులు శ్రీచరణి ఉన్న
లాంజ్‌లోకి అనుమతించలేదు. ప్రొటోకాల్ పాటించాల్సిదేనని స్పష్టం చేశారు. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోనందుకు సానా సతీష్‌పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

