loader

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంది. భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.ఇబ్రహీంపట్నం చెర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్పర్సన్ బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. అయితే మంత్రి పదవి కోసం మల్ రెడ్డి ప్రయత్నాలు
ఈ మున్సిపాలిటీని చేజార్చుకోవడంతో ఆయన ఆశలు గల్లంతనట్లేనని తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON