loader

ఎన్‌డీఏ కూటమిలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చేరుతుందంటూ జరిగిన ప్రచారంపై టీవీకే అధినేత, నటుడు విజయ్ ఖండించారు. టీవీకే అనేది ఎవరికో బీ-టీమ్ కాదని, ఇది ప్రజల టీమ్ అని విజయ్ స్పష్టం చేశారు. పొత్తు చర్చలు అంటూ తమ పార్టీ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేరుగా ఎన్‌డీఏ కూటమి పేరును ప్రస్తావించకుండానే విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన ఇఫ్తార్ విందు వేదికగా ఆయన చేసిన ఈ కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON