తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ‘తండేల్’ సినిమాలో తన అద్భుత నటనకు గాను నాగ చైతన్యను జ్యూరీ ‘ఉత్తమ నటుడు’ (Best Actor) పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ సత్కరించింది. నటుడిగా నాగ చైతన్య తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రజా కళాకారుడు గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పురస్కారాన్ని అందుకోవడం చైతన్యకు దక్కిన అతిపెద్ద గౌరవం.

