loader

ఐఎస్‌స్ఎఫ్‌ వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్ లో ఇషా సింగ్‌ జంట, ఒలింపియన్‌ ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ రజతాలు దక్కించుకొన్నారు. మంగళవారం జరిగిన 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ స్వర్ణ పోరులో ఇషా-సమ్రాట్‌ రాణా జంట 10-16తో చైనాకు చెందిన కియాంగ్జిన్‌ యో-కై హు చేతిలో పరాజయం పాలయ్యారు.చైనా షూటర్‌ యుకిన్‌ లియు స్వర్ణం, ఫ్రాన్స్‌ ప్లేయర్‌ రొమెయిన్‌ కాంస్యం సాధించారు. అయితే, క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 597 పాయింట్లు సాధించిన ఐశ్వరి ప్రపంచ రికార్డును సమం చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON