
బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి ఆఫీసులోని రెస్ట్రూమ్లో మహిళా సహోద్యోగుల అశ్లీల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఓ మహిళా ఉద్యోగి…రెస్ట్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న తలుపు వద్ద ప్రతిబింబం గమనించింది. ఎవరో తనను వీడియో రికార్డు చేస్తున్నట్టుగా అనుమానించింది. నిందితుడి ఫోన్లో పలువురు మహిళలకు చెందిన 30కి పైగా వీడియోలను గుర్తించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వప్నిల్ నగేష్ మాలిగా గుర్తించారు.