loader

జ‌పాన్‌లో ఇప్పుడు ఇంట‌ర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను ఆ దేశం రూపొందించింది. ఒక సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో (At petabit speeds)ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని క‌నుగొన్నారు.జ‌పాన్‌లో ఆ వేగంతో కేవ‌లం
సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. భార‌త్‌తో పోలిస్తే జ‌పాన్‌లో బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ స్పీడ్ 16 మిలియ‌న్ల సార్లు ఎక్కువ అని తెలిసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON