September 29, 2025 Posted by : Admin General Sports టీమిండియా కైవసం చేసుకుంది. తిలక్ వర్మ, శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌తో ఇండియాకు 9వ ఆసియా కప్‌ను అందించారు. రింకూ సింగ్ ఫినిషింగ్ షాట్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు.